Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హెచ్చరికలతో మావోయిస్టుల వాల్ పోస్టర్లు

ఆగస్టు 3 వరకు మావోయిస్టుల వారోత్సవాలను నిర్వహించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో వాల్ పోస్టర్లు వెలిశాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలకు నేతలు రాజీనామా చేయాలని అందులో హెచ్చరించారు. గ్రామాల్లో పోలీస్ ఇన్ ఫార్మర్లు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.

More Telugu News